(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 028
॥ శ్రీః ॥
1.28. అధ్యాయః 028
Mahabharata - Adi Parva - Chapter Topics
అమృతాహరణార్థం గచ్ఛతో గరుడస్య మక్ష్యయాచనం॥ 1 ॥ బ్రాహ్మణవర్జం సముద్రకుక్షిస్థనిషాదభక్షణే వినతాయా అనుజ్ఞా॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-28-0x(109)(1413)
ఇత్యుక్తో గరుడః సర్పైస్తతో మాతరమబ్రవీత్।
గచ్ఛాంయమృతమాహర్తుం భక్ష్యమిచ్ఛామి వేదితుం॥ 1-28-1(1414)
వినతోవాచ। 1-28-2x(110)
సముద్రకుక్షావేకాంతే నిషాదాలయముత్తమం।
`భవనాని నిషాదానాం తత్ర సంతి ద్విజోత్తమ॥ 1-28-2(1415)
పాపినాం నష్టలోకానాం నిర్ఘృణానాం దురాత్మనాం'।
నిషాదానాం సహస్రాణి తాన్భుక్త్వాఽమృతమానయ॥ 1-28-3(1416)
న చ తే బ్రాహ్మణం హంతుం కార్యా బుద్ధిః కథంచన।
అవధ్యః సర్వభూతానాం బ్రాహ్మణో హ్యనలోపమః॥ 1-28-4(1417)
అగ్నిరర్కో విషం శస్త్రం విప్రో భవతి కోపితః।
గురుర్హి సర్వభూతానాం బ్రాహ్మణః పరికీర్తితః॥ 1-28-5(1418)
ఏవమాదిస్వరూపైస్తు సతాం వై బ్రాహ్మణో మతః।
స తే తాత న హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వథా॥ 1-28-6(1419)
బ్రాహ్మణానామభిద్రోహో న కర్తవ్యః కథంచన।
న హ్యేవమగ్నిర్నాదిత్యో భస్మ కుర్యాత్తథానఘ॥ 1-28-7(1420)
యథా కుర్యాదభిక్రుద్ధో బ్రాహ్మణః సంశితవ్రతః।
తదేతైర్వివిధైర్లింగైస్త్వం విద్యాస్తం ద్విజోత్తమం॥ 1-28-8(1421)
భూతానామగ్రభూర్విప్రో వర్ణశ్రేష్ఠః పితా గురుః। 1-28-9(1422)
గరుడ ఉవాచ।
కింరూపో బ్రాహ్మణో మాతః కింశీలః కింపరాక్రమః॥ 1-28-9x(111)
కింస్విదగ్నినిభో భాతి కింస్విత్సౌంయప్రదర్శనః।
యథాహమభిజానీయాం బ్రాహ్మణం లక్షణైః శుభైః॥ 1-28-10(1423)
తన్మే కారణతో మాతః పృచ్ఛతో వక్తుమర్హసి। 1-28-11(1424)
వినతోవాచ।
యస్తే కంఠమనుప్రాప్తో నిగీర్ణం బడిశం యథా॥ 1-28-11x(112)
దహేదంగారవత్పుత్రం తం విద్యాద్బ్రాహ్మణర్షభం।
విప్రస్త్వయా న హంతవ్యః సంక్రుద్ధేనాపి సర్వదా॥ 1-28-12(1425)
ప్రోవాచ చైన వినతా పుత్రహార్దాదిదం వచః।
జఠరే న చ జీర్యేద్యస్తం జానీహి ద్విజోత్తమం॥ 1-28-13(1426)
పునః ప్రోవాచ వినతా పుత్రహార్దాదిదం వచః।
జానంత్యప్యతులం వీర్యమాశీర్వాదపరాయణా॥ 1-28-14(1427)
ప్రీతా పరమదుఃఖార్తా నాగైర్విప్రకృతా సతీ। 1-28-15(1428)
వినతోవాచ।
పక్షౌ తే మారుతః పాతు చంద్రసూర్యౌ చ పృష్ఠతః॥ 1-28-15x(113)
శిరశ్చ పాతు వహ్నిస్తే వసవః సర్వతస్తనుం।
`విష్ణుః సర్వగతః సర్వమహ్గాని తవ చైవ హ।'
అహం చ తే సదా పుత్ర శాంతిస్వస్తిపరాయణా॥ 1-28-16(1429)
ఇహాసీనా భవిష్యామి స్వస్తికారే రతా సదా।
అరిష్టం వ్రజ పంథానం పుత్ర కార్యార్థసిద్ధయే॥ 1-28-17(1430)
సౌతిరువాచ। 1-28-18x(114)
తతః స మాతుర్వచనం నిశంయ
వితత్య పక్షౌ నభ ఉత్పపాత।
తతో నిషాదాన్బలవానుపాగతో
బుభుక్షితః కాల ఇవాంతకోఽపరః॥ 1-28-18(1431)
స తాన్నిషాదానుపసంహరంస్తదా
రజః సముద్ధూయ నభఃస్పృశం మహత్।
సముద్రకుక్షౌ చ విశోషయన్పయః
సమీపజాన్భూధరజాన్విచాలయన్॥ 1-28-19(1432)
తతః స చక్రే మహదాననం తదా
నిషాదమార్గం ప్రతిరుధ్య పక్షిరాట్।
తతో నిషాదాస్త్వరితాః ప్రవవ్రజు-
ర్యతో ముఖం తస్య భుజంగభోజినః॥ 1-28-20(1433)
తదాననం వివృతమతిప్రమాణవ-
త్సమభ్యయుర్గగనమివార్దితాః ఖగాః।
సహస్రశః పవనజోవిమోహితా
యథా।ఞనిలప్రచలితపాదపే వనే॥ 1-28-21(1434)
తతః ఖగో వదనమమిత్రతాపనః
సమాహరత్పరిచపలో మత్బలాః।
నిషూదయన్బహువిధమత్స్యజీవినో
బభుక్షితో గగనచరేశ్వరస్తదా॥ ॥ 1-28-22(1435)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-28-18 కాలే సమయే॥ 1-28-19 భూధరజాన్ పర్వతజాన్వృక్షాన్॥ 1-28-22 పరిచపలః తేషాం గ్రహణాయ సర్వతో భ్రమన్॥ అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.